- Advertisement -
లడ్డూపై సిబిఐ విచారణ జరిపించాలి
CBI should investigate Ladduవైకాపా నిరసన
విశాఖపట్నం
విశాఖలో వైసీపీ నేతలు నిరసనకు దిగారు. తిరుమల స్వామి వారి ప్రసాదం లడ్డుకు సరఫరా అయ్యే నెయ్య కల్తీ విషయమై సిబిఐ ఎంక్వయిరీ జరపాలని జరపాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపి పార్టీ కార్పొ రేటర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు.ఈ నిరసనలో పాల్గొన్న మాజీ మంత్రి అమర్ మాట్లాడుతూ లేనిది ఉన్నట్లుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- Advertisement -




