- Advertisement -
మహారాష్ట్రలో బీజేపీ విజయంపై చంద్రబాబు హర్షం
Chandrababu is happy about BJP's victory in Maharashtra
అమరావతి
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేసారు. ఘనవిజయం సాధించిన బీజేపీ కూటమికి శుభాకాంక్షలుతెలిపారు. అమిత్షా, ఫడణవీస్, షిండేకు ఫోన్చేసి శుభాకాంక్షాలు తెలిపారు.
- Advertisement -