- Advertisement -
రుణమాఫీతో రైతులను మోసం
చేస్తోంది: కేటీఆర్
Cheating farmers with loan waiver
doing
TG: రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కార్
ప్రజలను మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్
ఎమ్మెల్యే కేటీఆర్. రైతుబంధు నిధి
రూ.7000 కోట్లను రుణమాఫీకి
దారిమళ్లింపు చేస్తోందని ఆరోపించారు.
వెంటనే అర్హులైన రైతులకు రైతు బంధు
నిధులు విడుదల చేయాలని డిమాండ్
చేశారు.
- Advertisement -



