- Advertisement -
తెలంగాణలోని 6 ప్రాజెక్టులపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి.
తక్కువ ఖర్చుతో ఆయకట్టుకు నీరందించేలా కార్యాచరణ.
అసంపూర్తిగా ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులను త్వరగా వినియోగంలోకి తేవాలని యోచనలో సీఎం రేవంత్.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్టులను అందుబాటులోకి తేవాలని నిర్ణయం.
- Advertisement -