వేములవాడలో మున్నూరుకాపు  గ్రామ పటేల్  సంఘ సమావేశం

- Advertisement -

వాయిస్ టుడే. 27 ఆగస్టు  వేములవాడ.  ఈరోజు మున్నూరుకాపు గ్రామ పాటెల్స్ సంఘము కార్యలయం లో  వెలిచాల మల్లేశము అధ్యక్షత న  కార్యవర్గ సమావేశంలో వేములవాడ నియోజకవర్గ స్థాయి మున్నూరుకాపు లు రాబోయే ఎన్నికల్లో ఏవిధంగా  ముందుకు పోవాలి మన సాంగ సభ్యులు ఐకమత్యంగా ఎవరిని ఎన్నుకోవాలి అనే విషయం  చర్చించినారు. ముఖ్యముగా  సంఘము కు కొన్న జగలో బిలిడింగ్ నిర్మాణం కోసం నిధులు ఎలా చెకరించాలని చరించిచారు  వేములవాడ పట్టణంలో ఉన్న గ్రామ లో ఉన్న సంగసభ్యులు ఒకే తటిపైన ఉండి బిలిడింగ్ కట్టుటకు  గతంలో ఏందోరో హామీలు ఇచ్చి మోసం చేసిన రు అందువల్ల ఈసారి సంఘము బిలీడింగ్ కట్టించే వారికే ప్రధాన్యత ఇవ్వాలని కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఇట్టి కార్యక్రమంలో  అధ్యక్షుడు వెలిచాల మల్లేశం ఉపాధ్యక్షుడు సారా శ్రీనివాస్  సోమినేని బాలు గౌరవ అధ్యక్షుడు బండి అంజయ్య  కోశాధికారి గోలి తిరుపతి సమ్యుక్త కార్యదర్శి బొప్ప బిక్షపతి   సాంగ పెద్దలు ఆశీల వేణు  మడిపల్లి నారాయణ గోలి నర్సయ్య పుల్కం  హనుమయ్య  పులకం నారాయణ బొప్ప శ్రీనివాస్  సంఘము సభ్యులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular