Tuesday, February 17, 2026

మంత్రి గంగుల ఎన్నికల వివాదం

- Advertisement -

పిటిషన్ కొట్టివేత

హైదరాబాద్: మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.   ఈసీ నిర్ధారించిన ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు చేశారంటూ గంగులపై కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ పిటిషన్ వేశారు.   ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సరైన ఆధారాలు లేవని పిటిషన్ను కొట్టివేసింది

Controversy in the election of ministerial gangs
Controversy in the election of ministerial gangs
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్