Friday, January 10, 2025

హుండీల లెక్కింపు

- Advertisement -

హుండీల లెక్కింపు

Counting of hundis

 శ్రీశైలం
గురువారం రోజు (09.01.2025)న జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ. 3,39,61,457/- నగదు రాబడిగా లభించింది. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 23 రోజులలో (17.12.2024 నుండి 08.01.2025 వరకు) సమర్పించడం జరిగింది.
ఈ నగదుతో పాటు 139 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారం, 5 కేజీల 400 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా యుఎస్ఏ డాలర్లు 481, కెనడా డాలర్లు యూకే ఫౌండ్స్ – 20, మలేషియా రింగిట్స్ 15, కత్తారు రియాల్స్ ఆస్ట్రేలియా డాలర్లు – 60, జపాన్ యన్స్- 1, సౌదీ అరేబియా ఉగండా షిల్లింగ్స్ – 2,000, ఓమన్ బైసా – 600, ఈరోస్ – 10 35, సింగపూర్ డాలర్లు -60, 4.5, యూఏఈ దిర్హమ్సు – 140, 50, రోమనియ లియాస్ – 10,
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం. శ్రీనివాసరావు, డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఎం. రమణమ్మ, యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్