- Advertisement -
చెన్నైలోని ఎంఎండీఏ కాలనీలో తల్లితో పాటు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలికపై ఆవు దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది. కాలనీలోని ప్రజలు ఆవును ఎన్నిసార్లు తరిమేందుకు ప్రయత్నించినా.. కోపంతో ఉన్న ఆవు బాలికపై వదలకుండా దాడి చేసింది. బాలికను రోడ్డుపై పడేసి ఆమె కడుపుపై తలతో, కాళ్లతో తన్నుతూ పలుసార్లు దాడి చేసింది. ఎట్టకేలకు స్థానికులు కర్రలతో వచ్చి ఆవును తరిమికొట్టడంతో.. బాలిక గాయాలతో బయటపడింది.
- Advertisement -