- Advertisement -
నన్ను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదు:
సీఎంకు కిషన్ రెడ్డి కౌంటర్
No one born on this soil can stop me:
Kishan Reddy’s counter to the CM
హైదరాబాద్
కేంద్రం వడ్లు కొనకపోతే కేంద్ర మంత్రులను పొలిమేరలు దాటనివ్వనని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
తనను ఆపేవారు ఈ గడ్డపై పుట్టలేదన్నారు. వారి తాటాకు చప్పుళ్లకు భయపడే కెసిఆర్ ను కాదని చెప్పారు. ఐఎన్ సి ని ప్రజలు అడ్రస్ లేకుండా చేస్తారని, రాహుల్ కలలో కూడా పీఎం కాలేరని జోస్యం చెప్పారు.
రేవంత్ మాటలు కోటలు దాటితే చేతలు సెక్రటేరియట్ గోడలు దాటట్లేదని ఎద్దేవా చేశారు.
- Advertisement -




