ఉప్పల్ స్టేడియం వద్ద ప్రేక్షకుల హడావుడి
హైదరాబాద్
ఐపిఎల్ పోటీల నేపధ్యంలో ఉప్పల్ స్టేడియం గేట్ నంబర్ 4 వద్ద ఉద్రిక్తత నెలకొంది. టికెట్లు ఉన్నా లోపలికి అనుమతించడం లేదని క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. గేట్ దగ్గర ఉన్న బారికేడ్లని తోసేసారు. పోలీసులకు, ప్రేక్షకులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.