ప్రత్యేక హోదాకు సైకిల్ యాత్ర

- Advertisement -

ప్రత్యేక హోదాకు సైకిల్ యాత్ర

Cycle trip to special status

శ్రీకాళహస్తి సెప్టెంబర్ 25

రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే  పురోభివృద్ధి చెందుతుందని  నెల్లూరు జిల్లా కావలి కి చెందిన  కంతూరు శ్రీనివాస్ అన్నారు ఇందు కోసమని కావలి నుంచి  కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి  సైకిల్ యాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా బుధవారం శ్రీకాళహస్తి కి వచ్చారు కాంగ్రెస్ జెండాలతో సైకిల్ పై యాత్రను చేస్తున్నట్లు వివరించారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు హరి యాణా లో  కాంగ్రెస్ విజయం సాధించినందుకు కావలి నుంచి కాణిపాకం  వెళ్లి వినాయక స్వామిని దర్శించుకోవాలని మొక్కుకున్నట్లు శ్రీనివాస్ తెలిపారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular