- Advertisement -

ఇంద్రకీలాద్రి: బుధవారం నాడు దర్గమ్మవారి గాజుల అలంకరణ మహోత్సవం జరిగింది.ఈ సందర్భంగా వివిధ వర్ణముల గాజులతో అమ్మవారి ప్రధానాలయము, ఉపాలయములు, దేవతామూర్తులను గాజులతో అలంకరించారు. గాజుల అలంకరణలో దర్శనమిస్తున్న శ్రీ అమ్మవారిని విశేషముగా భక్తులు విచ్చేసి దర్శించుకున్నారు.

- Advertisement -



