బన్నీ అభిమానులకు డ్రెస్ కోడ్

- Advertisement -

 బన్నీ అభిమానులకు డ్రెస్ కోడ్

Dress code for bunny fans
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ మాత్రం వేరు. తన ఫ్యాన్స్కి ఆర్మీ అనే పేరు పెట్టారాయన. అంతేకాదు.. ఫ్యాన్స్ అసోసియేషన్ ని ఆర్గనైజ్డ్ చేయాలనుకొంటున్నారు. జు అల్లు అర్జున్ రాయలసీమ ఫ్యాన్స్ అసోసియేషన్ యాక్టివేట్ అయ్యింది. రాయలసీమలో కూడా బన్నీ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు అయ్యిందన్నట్టు బన్నీ పీఆర్ టీమ్ ఓ ప్రకటన, ఫొటో విడుదల చేసింది. ఫ్యాన్సతా యూనిఫామ్ లో ఉన్నారు. వాళ్లందరికీ అదో డ్రస్ కోడ్ అన్నట్టు.. అంతా ఒకే డ్రస్ లో కనిపించారు. ఫ్యాన్స్ ఇలా డ్రస్ కోడ్ లో కనిపించడం ఒక రకంగా కొత్తగా అనిపించింది. మరోవైపు.. ఇంత హంగామా అవసరమా? అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular