సంచలనం సృష్టిస్తున్న ధురంధర్

- Advertisement -

 సంచలనం సృష్టిస్తున్న ధురంధర్

Durandhar Creates a Sensation
రణవీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం విడుదలైన కేవలం 11 రోజుల్లోనే తన మొదటి భాగం సాధించిన మొత్తం లైఫ్టైమ్ కలెక్షన్లను అధిగమించి చరిత్ర సృష్టించింది. నాలుగు నెలల క్రితం విడుదలైన ‘ధురంధర్’ మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,307.35 కోట్లు వసూలు చేయగా, ‘ధురంధర్ 2’ కేవలం 11 రోజుల్లోనే రూ. 1,363.15 కోట్ల గ్రాస్ను రాబట్టింది. ఇందులో భారత్ నుంచి రూ. 1,013.15 కోట్లు రాగా, ఓవర్సీస్ మార్కెట్ల నుంచి రూ. 350 కోట్లు వచ్చాయి. ఈ భారీ వసూళ్లతో ‘ధురంధర్ 2’ భారత సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular