ఏనుగుల దాడి.. ఆటో ధ్వంసం

- Advertisement -

ఏనుగుల దాడి.. ఆటో ధ్వంసం

Elephant attack.. Auto destruction

పార్వతీపురం
పార్వతీపురం మన్యం జిల్లాలో శనివారం ఏనుగుల గుంపు మరోసారి బీభత్సం సృష్టించింది. గడబవలస వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోపై ఏనుగులు దాడికి ప్రయత్నించాయి. ఏనుగుల గుంపు తమ వైపు రావడం చూసి ఆటో డ్రైవర్తో పాటు కూలీలు అక్కడి నుంచి పారిపోయారు. దాంతో ఏనుగులు ఆటో, మిల్లర్ను ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో ఆటో పూర్తిగా ధ్వంసమైంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular