బొందిమడుగుల గ్రామంలో పశుఆరోగ్య శిబిరం ఏర్పాటు
Establishment of animal health camp in Bondimadugu village
పశు ఆరోగ్య శిబిరంను ప్రారంభించిన అధికారులు,ప్రజా ప్రతినిధులు.
తుగ్గలి
తుగ్గలి మండలం పరిధిలోని బొందిమడుగుల గ్రామంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరియు పత్తికొండ నియోజకవర్గపు శాసనసభ సభ్యులు కేయి శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు బొందిమడుగుల గ్రామ సర్పంచ్ యండ చౌడప్ప,గ్రామ సర్పంచ్ సలహాదారులు సలీంద్ర ప్రతాప్ యాదవ్ నేతృత్వంలో పశువైద్యాధికారి డాక్టర్ వెంకటేష్,వారి మిత్ర బృందం మంగళవారం రోజున గ్రామంలోని రైతుల పశువులను పరిశీలించి పశువులకు ఆరోగ్య సంబంధమైన వైద్య సేవలు చేశారు.ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ సలహాదారులు సలీంద్ర ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ గ్రామంలో గల ఆవులు, ఎద్దులు,గేదెలకు,గొర్రెలకు,మే