- Advertisement -
ఖమ్మం: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ అబ్యర్దిగా నామినేషన్ దాఖలు చేసారు. తరువాత అయన మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్ధి గా నామినేషన్ వేశాను. ఖమ్మం భవిష్యత్ కోసం,ప్రజల అవసరాల మనోభావాలు కాపాడటం కోసం పనిచేస్తాను. మీ ఆశలకు,అవసరాలకు కోసం పనిచేస్తా. తెలంగాణ ప్రజలు అందరూ నీతి వంతమైన పాలన కోసం ఎదురు చూస్తున్న రు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కోసం ఎదురుచూస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఈఎన్నికల్లో గెలిపించాలి. కేసీఆర్ నిరంకుశ పాలన కు చరమగీతం పాడాలని అన్నారు.
- Advertisement -