- Advertisement -
బెజవాడలో ఫ్లెక్సీ వార్
గరం గరంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు
విజయవాడ
బెజవాడలో ఫ్లెక్సీ వార్ మొదలైంది. వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ‘సిద్ధం’ పేరుతో పోస్టర్లు ఏర్పాటు చేస్తోంది. అయితే విజయవాడలో దానికి కౌంటర్గా జనసేన అభిమానులు ‘మేము సిద్ధమే’ అనే బ్యానర్లు ఏర్పాటు చేశారు. అందులో పవన్ కళ్యాణ్ పాటు వంగవీటి రంగ ఫొటోలను ప్రింట్ చేశారు.•
- Advertisement -



