- Advertisement -
నాలుగోవ రోజూ ఆ కాలనీ వరద ముంపులో వుంది

మేడ్చల్: గాజులరామారాంలోని వోక్షిత ఎంక్లేవ్ లో నాలుగొవరోజు వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. కాలనీ మొత్తం నీటితో నిండి ఉండటంతో కాలనీవాసులు నిత్యావసర వస్తువులకు బైటకు వెళ్లలేని పరిస్దితి వుంది. ఎగువ పెద్ద చెరువు, సురారం చెరువులు నిండి అలుగు పారడంతో నీటి ప్రవాహం ఆగడంలేదు. గతంలో, వెంచర్ డెవలపర్ పాత నీటి కాలువను చిన్నదిగా చేసి ప్లాట్లు అమ్మడమే కాలనీ ముంపునకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలువ ఇరువైపుల నూతనంగా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ కూడ వరద ప్రవాహనికి దెబ్బతిన్నది. .

- Advertisement -



