- Advertisement -
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన మాజీ గ్రంథాలయ డైరెక్టర్
Former Library Director who met Minister Sridhar Babu
కమాన్ పూర్
రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబును పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ డైరెక్టర్ ఇజ్జగిరి రాజు మర్యాదపూర్వకంగా కలిశారు.
సిఎం రేవంత్ రెడ్డితో కలిసి సింగపూర్, దావోస్ పర్యటనలు దిగ్విజయంగా పూర్తిచేసుకుని రూ.1.79 లక్షల కోట్లు పెట్టుబడులను మన రాష్ట్రానికి సాధించుకుని తీసుకవచ్చిన ఐటీ,మరియు పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని మర్యాద పూర్వకంగా హైదరాబాద్ సచివాలయం లో కలిసి అభినందనలు తెలిపిడం జరిగింది…
ప్రతి ఒక్క జిల్లాలో,నియోజక వర్గాల్లో నిరుద్యోగులకు ఐటీ, సాఫ్ట్వేర్ ,హార్డ్వేర్ , ఆర్టిఫిష్ఎల్ ఇంటిలిజెన్స్ మీద కోచింగ్ సెంటర్ లు పెట్టించి గ్రామీణ యువతి యువతులకు ఉపాధి కల్పించాలని కోరడం జరిగింది….
- Advertisement -