మోరం పల్లి పుష్పవతి గారికి ఘన నివాళి అర్పించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తో పాటు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి
Former minister Dr. Palle Raghunath Reddy along with MLA Palle Sindhura Reddy, Palle Venkata Krishna Kishore Reddy paid tribute to Moram Palli Pushpavati.
అనంతపురం:
పీవీ కేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి పెద్దమ్మమోరం పల్లి పుష్పవతి చిత్రపటానికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు కిషోర్ రెడ్డి,ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తో పాటు మాజీ మంత్రి వియ్యంకులు మాజీ డిజిపి శంకర్ రెడ్డి, సౌభాగ్య రాణి దంపతులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతపురం నగరంలోని గౌరవ గార్డెన్ లో పీవీ కేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి పెద్దమ్మ కుమారుడు మోరం పల్లి స్వరూప్ నివాసంలో సోమవారం కీ. శీే పుష్పవతి గారి దినకర్మ నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి, పీవీ కేకే ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి, కలశాల ఉద్యోగులు, మొరం పల్లి లక్ష్మీరెడ్డి,అయన బంధువులు రామమోహన్ రెడ్డి, రాజమోహన్ రెడ్డి, లక్ష్మీదేవమ్మ తదితరులు పాల్గొన్నారు.