- Advertisement -
ముత్యం పేట గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నరేష్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే
Former MLA pays tribute to Naresh Parthiva, who died in a road accident in Mutyam Peta village.
చొప్పదండి ని
జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మల్యాల నరేష్ పార్థివ దేహానికి చొప్పదండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నివాళుర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.చొప్పదండి మాజి ఎమ్మెల్యే రవిశంకర్ వెంట మల్యాల మాజి జడ్పీటిసి రామ్మోహన్ రావు,పిఎసిఎస్ చెర్మన్ సాగర్ రావు,ముత్యంపేట మాజి సర్పంచ్ తిరుపతి రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జనగం శ్రీనివాస్, నాయకులు దేవరాజం, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -