- Advertisement -
తెలంగాణ రావడంలో ముఖ్య భూమిక పోషించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్
Former Prime Minister Manmohan Singh played a key role in creation of Telangana
మల్రెడ్డి రామిరెడ్డి
ఎల్బీ నగర్
మాజీ ప్రధాని దివంగత నేత దేశ్ కి నేత మన్మోహన్ సింగ్ ఎల్బీనగర్ చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ
మాజీ ప్రధాని దివాంగత నేత మన్మోహన్ సింగ్ ఒక మంచి ఆర్థికవేత్త అని మల్రెడ్డి రామిరెడ్డి అన్నారు. తెలంగాణ సాధనకు ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. ప్రధాని గా ఉన్న సమయంలో ఎన్నో సంస్కరణ తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధి పథంలో మన్మోహన్ సింగ్ నడిపారని ఈ సందర్భంగా మల్రెడ్డి రామిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -