- Advertisement -
రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది.
జులై 8 నుంచి రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది.
తొలుత అన్నిచోట్ల స్టాక్ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ఇసుక అందిస్తారు.
నిర్వహణ ఖర్చుల కింద టన్నుకు ₹20, సీనరేజ్ కింద టన్నుకు ₹88 వసూలు చేస్తారు.
నిల్వ కేంద్రాల నుంచి తరలించే ఇసుకకు వేబిల్లులు జారీ చేస్తారు.
వాగులు, వంకలు, చిన్న నదుల్లో ఇసుక తవ్వి ఎడ్ల బండ్ల ద్వారా ఉచితంగా తీసుకెళ్లొచ్చు.
ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం నిఘా ఉంచుతుంది.
- Advertisement -