- Advertisement -
కరీంనగర్: కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ నామినేషన్ సందర్భంగా జై తెలంగాణ నినాదాలతో కరీంనగర్ వాడలు హోరెత్తాయి, చిన్నా, పెద్ద, పిల్లా, పాప, అవ్వ, అయ్యా స్వచ్ఛందంగా తరలివచ్చి భారీ ర్యాలీలో కరీంనగర్ ప్రజలు పాల్గోన్నారు. గుర్తుల గుర్తుంచుకో కారును గుర్తుంచుకో… అన్న గంగులను గుర్తుంచుకో అంటూ పాటలు పాడి స్టెప్పులు అభిమానులు వేసారు. అభిమానులతో పదం పాదం కలిపి మంత్రి ఉషారెత్తించారు. స్వచ్చందంగా తరలిన కిలోమీటర్ల మేర ప్రజా ర్యాలీతో గంగుల భారీ విజయం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.
- Advertisement -