జల విహార్ లో బిఆర్ఎస్ పార్టీ క్యాంపెయినర్స్, వార్ రూమ్ ఇంచార్జీలతో హరీష్ రావు భేటి .
పార్టీ క్యాంపెయినర్స్ , వార్ రూమ్ ఇంఛార్జిలకు దిశా నిర్దేశం చేసిన హరీష్ రావు.
కాంగ్రెస్ పార్టీ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు, వాటిని తిప్పి కొట్టాలి .
మూడోవ సారీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాబోతున్నాడు అని సర్వేలు చెప్తున్నాయి.
మనం సీరియస్ గా నెల రోజులు కష్ట పడాలి
మేనిఫెస్టో బలంగా తీసుకోని పోవడంలో కోంత వెనుక బడుతున్నాము.
2009 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి అమలు చెయ్యలేదు .
తండాలను పంచాయతీలుగా చేసినాము , పొడు భూముల సమస్యలు పరిష్కారం చేస్తున్నాము బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న పథకాల గురించి ప్రజలకు తెలియ పరచాలి.
ప్రతి రోజు మేనిఫెస్టోను ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పేపర్ ల ద్వార , ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించాలి. డోర్ టు డోర్ జరగాలి.
ప్రతి రోజు మేనిఫెస్టో అంశం పై మేనిఫెస్టో లో పొందు పరిచిన అంశాలు మీడియాతో ఒకరు మాట్లాడాలి.
సీఎం సభ జరిగి ప్రదేశాల్లో మేనిఫెస్టో అంశాలు ఫ్లెక్స్ లు ఎర్పాటు చెయ్యాలి.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీదా మైండ్ గేమ్ ఆడుతుంది. తిప్పి కొట్టి బిఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజలకూ తెలియపరచాలి.
కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో కరెంట్ కోతలు ఏలా ఉన్నాయో ప్రజలకు తెలియపరచాలి.