- Advertisement -
శ్రావణ శుక్రవారం భద్రకాళి ఆలయానికి భక్తులు
వరంగల్ జిల్లా :ఆగస్టు 25: రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు శ్రావణ శుక్రవారం కళను సంతరించుకున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూకట్టారు.
వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో బారులుతీరారు. రాజరాజేశ్వరీ ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేస్తున్నారు. కన్యకాపరమేశ్వరి గుడిలో అమ్మవారికి గాజులతో ప్రత్యేక అలంకరణ చేశారు…..
- Advertisement -