22.1 C
New York
Friday, May 31, 2024

ప్రభుత్వం కీలక నిర్ణయం

- Advertisement -

ప్రభుత్వం కీలక నిర్ణయం
TG: ఉద్యోగుల పదవీ విరమణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక
నిర్ణయం తీసుకుంది. 33 ఏళ్ల సర్వీస్ నిబంధన లేదా
61 ఏళ్ల వయో పరిమితిలో ఏది ముందైతే అదే అమలు
చేయాలని నిర్ణయించింది. ఎన్నికల కోడ్ ముగియగానే
ఈ పద్ధతిని అమల్లోకి తేనుంది. గత ప్రభుత్వం ఉద్యోగ
విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచింది.
దీంతో చాలా రిటైర్మెంట్లు ఆగిపోయాయి. మార్చి
31 నుంచి రిటైర్మెంట్లు మళ్లీ మొదలవడంతో ఖాళీలు
ఏర్పడనున్నాయి.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!