చేర్యాల లో గ్రామసభ

- Advertisement -

చేర్యాల లో గ్రామసభ

Gram Sabha in Cheryala

సంగారెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రరంభించిన ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమం సంగారెడ్డి నియోజకవర్గం లోని కంది మండలంలోని చేర్యాల గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని టీజీఐఐసీ  చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి  ప్రారంభించారు. నిర్మల  మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయడం కొరకు  ప్రభుత్వం ప్రజాపాలన గ్రామసభలు నిర్వహిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని తెలిపారు ఎవరైనా కొత్త రేషన్ కార్డుల, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఇప్పుడూ ఈ గ్రామసభలలో చేసుకోవొచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఆంజనేయులు, సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు,కంది మండల్ ప్రెసిడెంట్ మోతిలాల్,అధికారులు పాల్గొన్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular