- Advertisement -
ఘనంగా మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలు
Grand birthday celebrations of former minister SV Subbareddy
పత్తికొండ
పత్తికొండ పట్టణంలో ఎస్పి స్వగృహంలో మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి పుట్టినరోజు వేడుకలు మాజీ డిసి సి బ్యాంకు వైయస్ చైర్మన్ ఎస్ రామచంద్ర రెడ్డి, మాజీ సర్పంచ్ ఎస్ నాగరత్నమ్మ,మాజీ ఎమ్మెల్యే ఎస్ వి మోహన్ రెడ్డి, KDCC చైర్మన్ ఎస్ వి విజయ మనోహరి ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎస్ వి సుబ్బారెడ్డి పుట్టినరోజు వేడుకలు పత్తికొండ నియోజకవర్గ ప్రజల నడుమ కేకు కట్ చేసి
ఘనంగా జరిగాయి. అనంతరం వార్డు నెంబర్లు, కార్యకర్తలు మాట్లాడుతూ
అయన సర్పంచ్ గా రాజకీయ ప్రస్థానం ప్రారంభంచి ఎమ్మెల్యే గా 1973 వ సంవత్సరము అసెంబ్లీ లో అడుగు పెట్టి మంత్రిగా పనిచేసి ఎందరో ముఖ్య మంత్రుల తో అభివృద్ధి కార్యక్రమం లకు బాటలు వేసి పత్తికొండ నియోజకవర్గం ను అభివృద్ధి లో పరుగులు పెట్టించి న ఘనత ఆయనది అని అభిమానులు కొనియాడారు వార్డ్ లకు చెందిన నాయకులు, మహిళా నాయకులు కార్యకర్తల నడుమ పెద్దాయన కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమంలో పల్లె ప్రతాపరెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, శ్రీరంగడు, సుధాకర్ రెడ్డి, హరీష్ రెడ్డి, మాజీ సర్పంచ్ సోమశేఖర్, పాల్ భాష, మధు, విశ్వం, నాగరాజు, సర్పంచ్ కొమ్ముదీపిక, టైలర్ వెంకటేశ్వర రెడ్డి, బండి మస్తాన్, సుంకన్న, శిక్షావలి తదిరులు పాల్గొన్నారు
- Advertisement -