Monday, April 20, 2026

యోగిమల్లవరంలో ఘనంగా అన్నదానం…

- Advertisement -

యోగిమల్లవరంలో ఘనంగా అన్నదానం…

Grand food donation in Yogimallavaram...

తిరుపతి
కార్తీక మాసం మాసశివరాత్రి సందర్భంగా తిరుచానూరు పంచాయతీ యోగిమల్లవరంలో కొలువైన శ్రీ కామాక్ష్యామ్బ సమేత శ్రీ పరసరేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం పెద్ద ఎత్తున అన్నదానం చేశారు., టీడీపీ నేత శివప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది భక్తులకు అన్నదానం చేశారు. ప్రతి ఏటా కార్తీక మాసంలో అన్నదానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్