- Advertisement -
యువ నాయకుడు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానందకి నూతన సంవత్సర శుభాకాంక్షల వెల్లువ…
కుత్బుల్లాపూర్ వాయిస్ టుడే (జనవరి 7) : కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు జీవిస్తూ చేపట్టిన ప్రతీ పనిలో విజయం చేకూరాలన్నారు.
- Advertisement -



