- Advertisement -
చంచల్గూడ జైలు వద్ద భారీ బందోబస్తు
Heavy security at Chanchalguda Jail
హైదరాబాద్
హీరో అల్లు అర్జున్ను వైద్య పరీక్ష లు పూర్తయిన సందర్భంగా ఆయ నను నాంపల్లి కోర్టుకు పోలీసులు తరలించారు.నాంపల్లి కోర్టులో హాజరు పరిచిన అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉండనున్నాయి. ఈక్రమంలో చంచల్గూడ జైలు వద్ద భారీగా పోలీసులు బందోబస్తును చేపట్టారు.
- Advertisement -