4.1 C
New York
Thursday, February 22, 2024

నేను కందిపప్పు..కేటీఆర్ గన్నేరు పప్పు

- Advertisement -

హైదరాబాద్: మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ అధ్యక్షుడు  రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నేను కందిపప్పు లాంటివాన్ని.. ఆరోగ్యానికి మంచిది. కానీ కేటీఆర్ గన్నేరు పప్పు లాంటివారు.. తింటే చస్తారని అన్నారు.
ఆరోగ్యం బాగుండాలంటే కందిపప్పు, ముద్దపప్పును తీసుకోండి.. గన్నేరు పప్పును కాదని అన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!