దమ్ముంటే బిజెపి పార్టీ పార్లమెంటు సభ్యులు రాజీనామా చేసి ప్రజా తీర్పుకు రండి
If you dare, the members of parliament of the BJP party should resign and come to public judgment
రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్
, గోదావరిఖని
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆధ్వర్యంలో ప్రధాన చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలతో ధర్నా నిరసన. కార్యక్రమం నిర్వహించారు.
స్థానిక ప్రధాన చౌరస్తాలో రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు గోదావరిఖని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ పాల్గొని ప్రధాని చౌరస్తాలో గాంధీ విగ్రహం ముందు పెద్ద ఎత్తున ధర్నా నిరసన కార్యక్రమం అనంతరం వారు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలలో వివక్షత చూపుతూ బడ్జెట్ కేటాయించకపోవడం ఆ రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేయడం బిజెపి పార్టీ నిరంకుశ ప్రజాస్వామ్య విరుద్ధం
ఒక బిజెపి పాలిత రాష్ట్రాలకు ప్రధానమంత్రి ఆ విషయాన్ని గుర్తుతెలిగాలి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం
కు తీవ్ర అన్యాయం చేశారు కేంద్రంలో గత రెండు పర్యాయములు అంటే పది సంవత్సరాలు రాష్ట్ర అధికారం ఉన్నప్పుడు యువజన హామీలు అమలు చేయక తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు మీరు ఈ రాష్ట్రాన్ని న్యాయం చేస్తారని ఎనిమిది స్థానాలు పార్లమెంటు స్థానాలు గెలిపిస్తే ఇప్పుడు కూడా విభజన హామీలు ఏ మాత్రం పట్టించుకోకుండా తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడం సిగ్గుచేటు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మేయర్ బంగి అనిల్ కుమార్ కాల్వ లింగస్వామి మహంకాళి స్వామి కొలిపాక సుజాత ఎండి ముస్తఫా మారెల్లి రాజిరెడ్డి సుతారి లక్ష్మణ్ బాబు బొమ్మక రాజేష్ చుక్కల శ్రీనివాస్ గట్ల రమేష్ పాత పెళ్లి ఎల్లయ్య శంకర్ నాయక్ కొప్పుల శంకర్ పెద్దల్లి ప్రకాష్ తేజస్విని చుక్కల శ్రీనివాస్ గుండేటి రాజేష్ ఆసిఫ్ పాషా సింహాచలం గఫూర్ గడ్డం శ్రీనివాస్ రాజ రెడ్డి అల్లి శంకర్ కుడుదల శివ శ్రీనివాస రెడ్డి దాసరి విజయ్ ఉదయ్ రాజ్ ఆడెపు రవి గుండేటి శంకర్ ఆవిద్ సత్యనారాయణ శాంతి తో పాటు సుమారు 500 మంది కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.