- Advertisement -
సొంత బాబాయికే న్యాయం చేయకపోతే, ఇంకెవరికి న్యాయం చేస్తారు?: వైఎస్ షర్మిల
పులివెందులలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
చిన్నాన్న వివేకా హత్య జరిగి ఐదేళ్లయినా హంతకులకు శిక్ష పడలేదని మండిపాటు
అవినాశ్‌రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతోందన్న పీసీసీ చీఫ్
జగన్ తన అధికారాన్ని అడ్డేసి మరీ హంతకులను రక్షిస్తున్నారంటూ ఆరోపణ
రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్ఆర్‌కు వివేకా అలాంటి వారేనన్న షర్మిల
- Advertisement -