గుంటూరు జైలులో సురేష్ తో జగన్ ములాఖత్

- Advertisement -

 గుంటూరు జైలులో సురేష్ తో జగన్ ములాఖత్

Jagan will meet Suresh in Guntur Jail 

మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంపై 2021లో జరిగిన దాడి కేసులో అరెస్టయి గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను కలిసేందుకు వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం గుంటూరు జైలుకు వెళ్లనున్నారు. సురేష్తోపాటు అదే కేసులో ఉన్న మరో నిందితుడు విజయవాడ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డిని కూడా కలవనున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular