- Advertisement -
జాయ్ జమిమా కేసును సిబిఐకి బదిలీ చేయాలి
Joy Jamima case should be transferred to CBI
రాజమండ్రి
హనీ ట్రాప్ కేసులో ఆరో పణలు ఎదుర్కొంటున్న జాయ్ జమిమా ను జైల్ లో కలిసినట్లు మాజీ ఎంపీ హర్ష కుమార్ తెలిపారు. జాయ్ జమిమా అమాయకురా లని, ఓఅమ్మాయి వ్యక్తిత్వాన్ని కించపరిస్తూ చూపించారు. విశాఖ పోలీస్ కమిషనర్ శంక బత్ర బాగ్చి అమ్మాయి ని కించపరుస్తూ మాట్లా డడం దారుణమని చెప్పారు. అమ్మాయి వెనుక ముఠా ఉందని పోలీసులు అన్నారని,ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారో చెప్ప లేదని,అమ్మాయి పై నిరాధా రమైన ఆరోపణలు చేశారని,మూడుసార్లు కస్టడీ కి తీసుకున్న పోలీసులు ఏ సమాచారం రాబట్టగలిగారని, జాయ్ జమిమా కేసును సిబిఐ కి బదిలీ చేయాలని కోరారు.
- Advertisement -