కేసీఆర్ సంక్షేమ పధకాలను ప్రతి గడపకు అందెలా కార్పోరేటర్ల కృషి
KCR's welfare schemes are the work of the corporators
రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్.
గోదావరిఖని:
తొలి కేసీఆర్ సంక్షేమ పధకాలను ప్రతి గడపకు అందెలా కార్పోరేటర్ల కృషి చేశారని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే చందర్ నివాసంలో బి.ఆర్.ఎస్ తాజా మాజీ కార్పోరేటర్లకు అభినందన సత్కారాన్ని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టారు. శాలువాలు మెమేంటోలతో సత్కారించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….రామగుండం కార్పోరేషన్ లో 5 సంవత్సరాల పాటు డివిజన్లో ప్రజలకు మౌళిక సదుపాయాలు అందించడంలో ప్రజాప్రతినిధులు ఎంతగానో పనిచేశారన్నారు. తోలి సిఎం కేసీఆర్
బంగారు తెలంగాణ భాగస్వామ్యం కావడం, మాజీ మంత్రి వర్యులు కేటీఆర్ పట్టణ ప్రగతిలో డివిజన్ అభివృద్ధి చేపట్టడం జరిగుందన్నారు. ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ రోడ్డ నిర్మాణం అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టి ప్రజల మన్ననలు పోందరన్నారు. రాబోవు కాలంలో మరింత
ఉజ్వలమైన భవిష్యత్తు ఎన్నికల్లో ప్రజలు తిరిగి అవకాశం కల్పించాలన్నారు.
పెంట రాజేష్ పాముకుంట్ల భాస్కర్ బోడ్డు రజిత రవీందర్ జంజర్ల మౌనిక జె.వి.రాజు రాకం లత దామెాదర్ రమణ రెడ్డి కల్వచర్ల కృష్ణ వేణి భూమయ్య కన్నూరి సతీశ్ కుమార్ శ్రీనివాస్
బాదె అంజలి గాదం విజయ నందు కో ఆప్షన్ సభ్యులు రఫీక్ వంగ శ్రీనివాస్ గౌడ్ తస్లీమభాను జహిద్ పాషా మాజీ ఎంపిటి లు కొలిపాక శరణ్య మధుకర్ రెడ్డి శ్రీవాణీ కిరణ్ హతీక్ నాయకులు నారాయణదాసు మారుతి చల్లా రవీందర్ రెడ్డి అచ్చే వేణు సట్టు శ్రీనివాస్ ఇరుగురాళ్ల శ్రావన్ తదితరులు పాల్గొన్నారు