- Advertisement -
అమెరికా కాల్పుల్లో ఖమ్మం యువకుడి మృతి
Khammam youth killed in American firing
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ తాతా మధు
ఖమ్మం
అమెరికాలో నల్ల జాతీయుల కాల్పుల్లో మృతి చెందిన నూకారపు సాయి తేజ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షలు, ఎమ్మెల్సీ తాతా మధు శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. ఆయన వెంట ఖమ్మం రూరల్ బీఆర్ఎస్ నాయకులు బెల్లం వేణు,నాయకులు తదితరులున్నారు
- Advertisement -