సుదర్శన్ రెడ్డి సమక్షంలో కుర్నాపల్లి టిడిపి తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి సంజయ్ కాంగ్రెస్ లోకి చేరిక

- Advertisement -

*బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కుర్నాపల్లి టిడిపి తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి సంజయ్ కాంగ్రెస్ లోకి చేరిక* వాయిస్ టుడే నిజామాబాద్ శనివారం బోధన్ ఎమ్మెల్యే నివాసంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి సంజయ్ బోధన్ ఎమ్మెల్యే శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో ఎడపల్లి మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్ రామ్మోహన్ ఎడపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరన్ల నవీన్ గ్రామ అధ్యక్షులు రాజా గౌడ్ ఎస్సి సేల్ మండల ఉపాధ్యక్షులు కొండ్ర రాములు హన్మంత్ రెడ్డి పరిగే సాయిలు ఆయటి సాయిరెడ్డి కొప్పుల సంతోష్ రెడ్డిఎడపల్లి మండల మైనార్టీ సెక్రెటరీ ఎజాజ్ అజ్జపు రవి కుమార్ కుర్నాపల్లి గ్రామనికి చెందిన నాయకులు పాల్గొన్నారు…

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular