- Advertisement -
గిరిజన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల శిక్షణ తరగతులకు హజరయిన శాసనసభాపతి
Legislator who attended training classes for representatives of Tribal Congress Party
నల్గోండ
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ లోని విజయ్ విహార్ లో కొనసాగుతున్న తెలంగాణ గిరిజన ఆదివాసి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల శిక్షణ తరగతులకు . తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఈ సందర్బంగా.. నాగార్జునసాగర్ లోని ముత్యాలమ్మ టెంపుల్ లో.. స్పీకర్ ప్రత్యేక పూజలు చేశారు.
- Advertisement -