- Advertisement -
బంగాళా ఖాతంలో అల్ప పీడనం
Low pressure in Bay of Bengalఅమరావతి
ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రికృతం అయింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పాడింది. దీంతో రెండు రోజులపాటు కోస్తాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఈరోజు కోస్తా జిల్లాలకు మోస్తారు నుంచి భారీ వర్ష సూచన.. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు కురిసిన అవకాశం వుంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలు.. మత్స్య ధరలో సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
- Advertisement -




