- Advertisement -
ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్
హైదరాబాద్
ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ ఆఫీస్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోమవారం ప్రారంభించారు. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఆఫీస్ లో ప్రజావాణి కార్యక్రమాన్ని డిప్యూటీ మేయర్ మోతె. శ్రీలత శోభన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసి అధికారులు పాల్గోన్నారు. ఈ సందర్బంగా మేయర్, డిప్యూటీ మేయర్ లు ప్రజల నుంచి పిర్యాదులను స్వీకరించారు.
- Advertisement -