రేవంత్, కోదండరామ్ ల భేటీ

- Advertisement -

హైదరాబాద్: టీజేఎస్ ఆఫీసుకి టీపీసీసీ ఛీఫ్  రేవంత్ రెడ్డి సోమవారం వెళ్లారు. టీజేఎస్ అధ్యక్షుడు  కోదండరాంతో సమావేశం అయ్యారు. నాంపల్లి లోని టీజేఎస్ కార్యాలయంలో రేవంత్ రెడ్డి, కోదండరాం భేటీ అయ్యారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై ఫైనల్ చర్చలు జరిగాయి. ఇరు పార్టీలు కలిసి పనిచేద్దామని ఇప్పటికే అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. రాహుల్ తో భేటీ అయి కాంగ్రెస్ తో కలిసి పనిచేయడానికి కోదండరామ్  అంగీకారానికి వచ్చారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి ఖర్గే తో  కుడా  కోదండరాం భేటీ అయ్యారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular