- Advertisement -
మేఘన్న అభయస్తం భరోసా మృతురాలు కుటుంబానికి ఆర్థిక సాయం
Meghna Abhyastam Bharosa financial assistance to the deceased's family
వనపర్తి
జిల్లా కేంద్రంలో 2 వ వార్డులో మరణించిన కే విజయలక్ష్మి భాయ్ కుటుంబానికి 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసి వారి కుటుంబానికి అండగా ఉంటానని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి భరోసా ఇచ్చారు .
వనపర్తి పట్టణంలో 2 వ వార్డు చెందిన కే విజయలక్ష్మి భాయ్ ఈరోజు మరణించడం జరిగింది స్థానిక నాయకులు రంజిత్ కుమార్. MLA తూడి మేఘారెడ్డి కి సమాచారం ఇవ్వగా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ చందర్ ద్వారా ఆర్థిక సాయం అందజేయడం జరిగింది కమ్మరి రాజు శ్రీనివాస చారి అంజి మధు రవి ప్రవీణ్ అందరు కలిసి మరణించిన విజయలక్ష్మి భాయ్ మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది.
- Advertisement -