రోడ్డు ప్రమాదంలో మిని వ్యాన్ డ్రైవర్ మృతి

- Advertisement -

రోడ్డు ప్రమాదంలో మిని వ్యాన్ డ్రైవర్ మృతి

Mini van driver dies in road accident

ఏలూరు
ఏలూరు ఆశ్రo ఆసుపత్రి వద్ద జాతీయ రహదారి పై ఆగి ఉన్న కంటైనర్ లారీ దోస్త్ మినీ వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో మినీ వ్యాన్ డ్రైవర్ మృతి చెందాడు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది, సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.  మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. .

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular