- Advertisement -
ప్రధాని సభ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అనిత
Minister Anita inspected the preparations of the Prime Minister's House
విశాఖ
ఏయూ గ్రౌండ్ లో ప్రధానీ సభ ఏర్పాట్లని హోం మంత్రి వంగలపూడి అనిత మంగళవారం పరిశీలించారు. పోలీస్ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేసారు.
మంత్రి అనిత మాట్లాడుతూ ప్రధానీ మోదీ రాక కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురుచూస్తుంది. ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వేలకోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రధానీ శంకుస్థాపన చేయనున్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ శంకస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ కి ప్రత్యేకమైన ధన్యవాలు. ప్రజలు ప్రధానీ పర్యటనను విజయవంతం చేయాలి. 219 నుండి 2024 వరకు పాయకరావుపేటలో ఒక్క కంపెనీ కూడా రాలేదు. ఇప్పుడు బల్స్ డ్రగ్ పార్క్,స్టీల్ ఫ్లాంట్ రాబోతున్నాయి. పెద్దసంఖ్యలో ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. పర్యావరణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.పార్కింగ్ ,ట్రాఫిక్ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.
- Advertisement -