- Advertisement -
సంగారెడ్డి: సంగారెడ్డిలో జరిగిన భారాస సభలో మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ, నేతలపై సెటైర్లు వేసారు. మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి నేనే సీఎం అంటాడు. జానారెడ్డి పోటీ చేయకున్న సీఎం అవుతా అంటారు. ఇంకెవరో కూడా సీఎం అంటారు. కాంగ్రెస్ లో ఎంతో మంది సీఎంలు వుంటారని అన్నారు. బీఆర్ఎస్ లో సీఎం ఎవరంటే కేసీఆర్ అని చెబుతారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం అభ్యర్థి పేరు చెబుతారా అని నిలదీసారు.
- Advertisement -