- Advertisement -
మహాకుంభమేళాలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Minister Komatireddy Venkat Reddy participated in Mahakumbha Mela
ప్రయాగ్ రాజ్
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళాలో పాల్గోన్నారు. ఉదయం గం. 5.10 నిమిషాలకు ప్రయాగరాజ్ లోని సంగం ఘాట్ లో పున్యస్నానం ఆచరించారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సంగం ఘాట్ లో ప్రత్యేక పూజలు చేసినట్లు మంత్రి తెలిపారు, * మంత్రికి వేదపండితులు వేదాశ్వీర్వచనం ఇచ్చారు. తరువాత శ్రీ బడే హనుమాన్ జీ దేవాలయాన్ని సందర్శించి హనుమంతుడికి మొక్కులు సమర్పించారు.
- Advertisement -